TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

అతివేగంగా డివైడర్ ను ఢికొట్టిన కారు..

ఎగువ ఘాట్ రోడ్డులోని 3వ కిమీ వద్ద ఘటన

చెన్నై కు చెందిన ఇద్దరు భక్తులకు గాయాలు, స్విమ్స్ ఆసుపత్రికి తరలింపు…