Trinethram News : హైదరాబాద్
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు..
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు..
20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ..
శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు..
పదవిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు..
హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ.