ACB : ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు

TRINETHRAM NEWS

ACB officials inspect SC welfare girls’ hostel

Trinethram News : నిజామాబాద్ జిల్లా:

ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు.

హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభత్ర, వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ACB officials inspect SC welfare girls' hostel

You cannot copy content of this page

Scroll to Top