రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అభిషేక్ సింగ్వి వి హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలియజేశారు. ఇటీవల ఎన్నికైన అభిషేక్ సింగ్వి ఎన్నిక కావడం పట్ల పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో , ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారులు హార్కల వేణుగోపాల్ రావు పొన్నం ప్రభాకర్ తదితర ఎమ్మెల్యేలు సింగ్వి ని కలిసి అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top