Stunts With a Train : ట్రైన్‌తో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ కాలు, చేయి పోగొట్టుకున్న యువకుడు

TRINETHRAM NEWS

A young man who lost his leg and arm doing dangerous stunts with a train

Trinethram News : ముంబై – సెవ్రీ రైల్వే స్టేషన్‌లో గత నెల ఫర్హాత్ ఆజమ్ షేక్ అనే యువకుడు కదులుతున్న రైలుని పట్టుకొని జారుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి వెళ్లగా కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలిస్తూ యువకుడి ఇంటికి వెళ్లారు.

అయితే ఆ వీడియో చేసిన కొద్ది రోజుల తర్వాత ఏప్రిల్‌లో మరోసారి రైలుని పట్టుకొని స్టంట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆజమ్ షేక్ తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు.. ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆజమ్ షేక్ పరిస్థితిని చూసి, ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A young man who lost his leg and arm doing dangerous stunts with a train

You cannot copy content of this page

Scroll to Top