జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 01 at 9.41.36 PM

TRINETHRAM NEWS

Trinethram News : 2018లో నమోదైన ఎక్సైజ్‌ కేసుల్లో ఎదురుదెబ్బ

టాలీవుడ్‌ నటుల టార్గెట్‌గా నమోదైన ఎక్సైజ్‌ కేసులు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు,ఆధారాలు లేవని కొట్టివేసిన కోర్టు

నెలల తరబడి టాలీవుడ్‌ నటులను విచారించిన ఎక్సైజ్ శాఖ

నటీనటుల దగ్గర నుంచి గోళ్లు,వెంట్రుకలు శాంపిళ్లు తీసుకున్న ఎక్సైజ్ శాఖ

శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన ఎక్సైజ్ శాఖ

పూరీ జగన్నాథ్,తరుణ్‌ల శాంపిల్స్‌ మాత్రమే పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌

పూరీ,తరుణ్‌లు శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించలేదని తేల్చిన ఎఫ్‌ఎఎస్‌ఎల్‌

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక,సాక్ష్యాలను చూసి కేసులను కొట్టివేసిన కోర్టు.

You cannot copy content of this page