TRINETHRAM NEWS

పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు…

తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి పుష్ప 2 చూసి బస్టాండులోని బస్సులో పడుకున్నాడు.

బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు.

చింతలూరు వద్ద బస్సు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. బస్సును స్వాధీనం చేసుకొని, అందులో పడుకున్న దొంగను అరెస్ట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App