జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 21 at 1.14.42 PM

TRINETHRAM NEWS

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న భారతీయ విమానం కూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ ఏజెన్సీ, ఖామా ప్రెస్ ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కూలిపోయింది. విమానం కూలిపోయినట్టు ఆఫ్గాన్‌ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. ఈ ఉదయం విమానం కూలిపోయినట్టు వార్తలు ప్రసారం అవుతున్నాయి.

You cannot copy content of this page