జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 03 at 5.20.45 PM

TRINETHRAM NEWS

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు..

ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు..

ఏటా ఏప్రిల్‌లో ఇదే తరహా ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుంది..

గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని సీఈసీని కోరతామంటున్న జనసేన నేతలు.

You cannot copy content of this page