నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ కొడుకు.
Trinethram News : అనారోగ్యంతో మంచంపై ఉన్న 70ఏళ్ల తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు కర్కశంగా ప్రవర్తించాడు.
జుట్టు లాగి, కాలితో తన్ని, పిడిగుద్దులతో 44ఏళ్ల కొడుకు నిషాంత్ ఠాగూర్ దాడి చేసిన దారుణ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. UP ఘజియాబాద్లో జరిగిన ఈ దారుణంపై కూతురి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


