జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 1.10.10 PM

TRINETHRAM NEWS

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

You cannot copy content of this page