జూన్ 27, 2026
TRINETHRAM NEWS

పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి

చిత్తూరు జిల్లాలో పుంగనూరులో వ్యభిచారం గృహంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page