![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.06.02.jpeg)
గర్వించదగిన క్షణం
తేదీ : 07/02/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లాలోని సత్య డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థిని యస్. పల్లవి ఉత్తరఖండ్ లో జరిగిన 38వ జాతీయ ఆటలలో 71 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించడం జరిగింది.
ఆమె సాధించిన విజయం కళాశాల, జిల్లాకు కీర్తిని తెచ్చిందని ఝాన్సీ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థిని పల్లవిని సత్కరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![A proud moment](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.06.02.jpeg)