ప్రేమించలేదని యువతిని పెట్రోల్ పోసి చంపిన ప్రేమోన్మాది

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : నంద్యాలలో దారుణం

ప్రేమించలేదని యువతిని పెట్రోల్ పోసి చంపిన ప్రేమోన్మాది

నందికొట్కూరు – బైరెడ్డి నగర్‌కి చెందిన ఇంటర్ విద్యార్థిని లహరి (17)ని ప్రేమ పేరుతో వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర అనే ప్రేమోన్మాది వేధించసాగాడు.

ప్రేమకు నో చెప్పడంతో నిన్న రాత్రి ఇంట్లోకి దూరి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, రాఘవేంద్ర పరిస్థితి విషమంగా ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top