
హైదరాబాద్
స్టార్ హోటల్ లో భారీ ఎత్తున పేకాట శిబిరం
ఆన్లైన్ లో బుకింగ్స్.. ఆఫ్ లైన్ లో ప్లేయింగ్.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లోని రాడిసన్ హోటల్ లో పేకాట శిబిరం భగ్నం.
13 మంది పేకాట రాయుళ్ళ అరెస్ట్.
రూ.32 లక్షల విలువైన కూపన్లతో పాటు నగదు స్వాదీనం.
పట్టుబడిన వారిలో పలువురు మహిళలు.
కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు.
