TRINETHRAM NEWS

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : Uttar Pradesh : మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ సెక్టార్-22లోని ఛట్నాగ్ ఘాట్వద్ద గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాగ్జ్లో 11 రోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వ్యాపించి 18 టెంట్లు దగ్ధమయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App