జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 09 at 19.42.02

TRINETHRAM NEWS

A grand farewell meeting

Trinethram News : వికారాబాద్ సర్పంపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నాగమణి వారి ఉపాధ్యాయ బృందం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు బాలకిషన్.రమేష్. స్రవంతి మరియు మహబూబ్ లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

బాలకిషన్ మాట్లాడుతూ పాఠశాల పట్ల తన అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి టీచర్ ఉర్దూ మీడియం టీచర్ నసీమ్ ఏ ఏ పీ సి చైర్మన్ అంగన్వాడీ టీచర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం బాలకిషన్ సార్ నాగమణి టీచర్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా చార్జ్ ఇవ్వడం జరిగింది ఈరోజు నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నాగమణి టీచర్ గారు విధులు నిర్వహించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A grand farewell meeting

You cannot copy content of this page