Trinethram News : నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు రేగింది. దీంతో దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అడవిలో రేగిన కార్చిచ్చు
Related Posts
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
TRINETHRAM NEWS నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు (టీఎస్ 18…