వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. . వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం జరిగింది.
లారీని అతివేగంతో కారు ఢీ కొట్టింది. ఇక ఈ యాక్సి డెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. మృతులు కె సముద్రం కు చెందిన వారిగా గుర్తించారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App