WhatsApp Image 2024 07 08 at 11.23.49 AM
A 4 month old baby who achieved a Noble Book world record
నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి
నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది.
Trinethram News : Telangana : జగిత్యాల జిల్లా
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది.
దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు చోటు సంపాదించుకుంది.
కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
