జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Year

Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః మంగళవారం,జూన్.16,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
నిజ జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి ఉ6.44 వరకు తదుపరి విదియ తె4.22 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఆర్ద్ర రా7.30 వరకు
యోగం:గండ ఉ7.31 వరకు
కరణం:బవ ఉ6.44 వరకు తదుపరి బాలువ సా5.33 వరకు
ఆ తదుపరి కౌలువ తె4.22 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 6.27 వరకు
దుర్ముహూర్తము:ఉ8.05 – 8.57 మరల రా10.54 – 11.38
అమృతకాలం:ఉ10.11 – 11.40
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.31
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page