Extension Anganwadi Holidays : అంగన్వాడీ సెలవులు పొడగింపు

TRINETHRAM NEWS
Extension Anganwadi Holidays

Extension Anganwadi Holidays : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి జూన్ 2న తెరవాల్సిన కేంద్రాలు, పిల్లలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 13 వరకు సెలవులు పొడిగించడంతో, జూన్ 15 నుండి అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top