
Abdul Wahab : డిండి గుండ్ల పల్లి జూన్ 02, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్ర వాసి మహమ్మద్ బాసీద్ కుమారుడు అబ్దుల్ వాహబ్ జూన్ 02, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున పేరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే ప్రభుత్వ పాఠశాల (కోల్ ముంతల్ పహాడ్) మార్చ్ ఫాస్ట్ ఉత్తమ పాఠశాల అవార్డు ట్రోఫీ ని అందుకోవడం జరిగింది .
డిండి గుండ్లపల్లి మండలంనకు మంచి పేరు తెచ్చినటువంటి అబ్దుల్ వాహబ్ తండ్రి భాసిద్ కు ,స్నేహితులు, బంధువులు , గ్రామ ప్రజలు ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
