WhatsApp Image 2024 01 30 at 2.34.16 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి లో న్యూ శివాలయం నగర్ లో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో దుర్గదాస్ మహారాజ్, నాగరాజ్,గోపాల్ నాయక్,లక్ష్మాన నాయక్,చత్రు నాయక్,బల్సింగ్ పవర్,సందీప్ గౌడ్,శ్రీకాంత్ రెడ్డి ,మహేష్ గౌడ్,శ్రవణ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
