జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 30 at 4.18.06 PM

TRINETHRAM NEWS

Trinethram News : 7 సార్లు ఈడీ నోటీసులు పంపింది. ఒక్కసారి కూడా హాజరు కాని సోరెన్.

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం.

హేమంత్‌ భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా చేసే అవకాశం.

నిన్న రాత్రి రాంచీలో ప్రత్యక్షమైన జార్ఖండ్‌ సీఎం.

ఎమ్మెల్యేలతో సమావేశమైన హేమంత్‌ సోరెన్‌.

నిన్న రాత్రి వరకు ఢిల్లీలోని సోరెన్‌ ఇంట్లో ఉన్న ఈడీ అధికారులు.

ఇప్పటికే సోరెన్‌ కారు, సూట్‌ కేసు సీజ్‌.

You cannot copy content of this page