
మాజీ శాసనసభ్యులు. రమావత్ రవీంద్ర కుమార్, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులూ కేతావత్ భీల్యా నాయక్.
House Warming Ceremony : చింత పల్లి మార్చ్ 26, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని ఎర్రమట్టి తండా కు చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాణవత్ శివ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ నాయక్, కేతావత్ భీల్యానాయక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మాజి సర్పంచ్ జ్యోతి చందర్ నాయక్,నేనావత్ జైపాల్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్,ఈరటి శేఖర్, కొప్పుల యాదయ్య,ఈరటి రమేష్,బాస్కర్, నరేష్, శ్రీను,మోతిరాం నాయక్ , తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

