Thai Bazaar Auction : 30 న తై బజార్ వేలం పాట

TRINETHRAM NEWS
30th Thai Bazaar Auction

Thai Bazaar Auction : డిండి (గుండ్ల పల్లి) మార్చ్, 24, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా గుండ్లపల్లి(డిండి ) గ్రామపంచాయతీ కి సంబంధించిన తై బజార్ వేలంపాట తేదీ:30-03-2026 న సమయం ఉదయం 11:00 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో తై బజార్ వేలంపాట నిర్వహించబడును.

కావున ఇట్టి వేలంపాటలో ఆసక్తి గలవారు పాల్గొనవలసిందిగా గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top