MLA Pulaparthi Ramanjaneyulu : పిల్లల భవిష్యత్తుకు విద్య పునాది

TRINETHRAM NEWS
Education is the foundation of a child's future

MLA Pulaparthi Ramanjaneyulu : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 23: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం లో శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) మహేంద్ర ఓపెన్ మైండ్స్ ప్రీ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , పిల్లల భవిష్యత్తుకు విద్య అత్యంత ముఖ్యమని ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం, మెరుగైన వాతావరణం కల్పించడం తెలిపారు.

ఈ పట్టణంలో విద్యారంగం అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. హెడ్ హారిక, ఎకాడమిక్ కో- ఆర్డినేటర్ మానస జోత్స్న పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top