
CM Revanth : త్రినేత్రం న్యూస్ : Mar 22, 2026, తెలంగాణ : నేడు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు రూ.300 కోట్లతో నిర్మించిన తెలంగాణ ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేయనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

