
Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః ఆదివారం,మార్చి.22,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి రా12.08 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:భరణి రా1.33 వరకు
యోగం:వైధృతి సా6.22 వరకు
కరణం:వణిజ మ1.12 వరకు తదుపరి భద్ర రా12.08 వరకు
వర్జ్యం:రా11.59 – 1.30
దుర్ముహూర్తము:సా4.30 – 5.18
అమృతకాలం:రా9.01 – 10.32
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00- 1.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.07
సూర్యాస్తమయం:6.07
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

