జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Rythu Bharosa : తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా పాస్ బుక్ పొందిన రైతులు రైతు భరోసా కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అలాగే రైతు భరోసా నిధుల జమ వివరాలను ఈనెల 21వ తేదీ వరకు మార్చుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ ఆధార్, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ కాపీలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని చెప్పారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page