
Jale Narasimha Reddy : చందంపేట మార్చ్ 16, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికీ చెందిన ఇప్ప తిరుపతి రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేపించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు & పి ఏ సీ ఎస్ చైర్మన్.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, వెంకులు, నిరంజన్, శ్రీను, ఆంజనేయులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

