No Noise Pollution : శబ్ద కాలుష్యం వద్దు

TRINETHRAM NEWS
No noise pollution.

No Noise Pollution : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 16 : (త్రినేత్రం న్యూస్) ; ఉండి నియోజకవర్గం, మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం ఆయన సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాలయాలు చర్చి, మసీదు లలో అదే విధంగా బహిరంగంగా కూడా మైకులు వాడకూడదని ఎస్సై మహమ్మద్ నస రల్ల విజ్ఞప్తి చేశారు. అటువంటి కాలుష్యం లేకుండా సహకరించాలని ఆయన కోరారు. సమావేశాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ ఆదేశాలు ఈనెల అనగా మార్చి పదహారు వ తేదీ నుంచి అమలలో ఉన్నాయని పేర్కొన్నారు

You cannot copy content of this page

Scroll to Top