Job Calendar Release గుంటూరు జిల్లా : అమరావతి : మార్చి 14: (త్రినేత్రం న్యూస్) ; రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజున అరవై విభాగాల్లో పది వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇందులో మూడు వేల కు పైగా ఉపాధ్యాయ పోస్టులు, నాలుగు వందలు గ్రూప్ – రెండు పోస్టులు ,నూట ఒకటి గ్రూప్ – ఒకటి పోస్టులు, వర్సిటీలో ఒక వేయి,ఐదు వందలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వేయి పోస్టులు భర్తి చేయనున్నట్లు సమాచారం. మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయనే దానిపై మరో రెండు,మూడు రోజుల్లో స్పష్టత రానుంది.


