Fire in Delhi : ఢిల్లీలో అగ్నిప్రమాదం.. వందలాది పూరిళ్లు దగ్ధం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : Mar 12, 2026, ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలాది పూరిళ్లు అగ్నికి ఆహుతై కాలిబూడిదయ్యాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగి వేగంగా విస్తరించడంతో స్దానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire in Delhi

You cannot copy content of this page

Scroll to Top