ఏలూరు జిల్లా : మార్చి 9 ; (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చిత్తపూరు గ్రామ కార్యదర్శి టి ప్రసాద్, అదేవిధంగా నూజివీడు మండలం, హనుమంతునిగూడెం గ్రామ కార్యదర్శి జుజ్జవరపు రాహేలు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం పాలన బాగుంది అని తెలిపారు. ఆయా పంచాయితీలలో డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం పెన్షన్లు గురించి వివరించి చెప్పారు.

వాళ్ల సచివాలయాలలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో పేర్కొన్నారు. ఇంటి పన్నుల కూడా సూచించారు. గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేస్తుందని వాళ్ల సంతోషాన్ని వ్యక్త పరిచారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


