మాస్టర్‌చెఫ్ ఇండియా 9లో రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ యువతి

TRINETHRAM NEWS

Trinethram News : మాస్టర్‌చెఫ్ ఇండియా –9లో పాల్గొని, ఫైనల్స్ లోకి చేరుకొని, రన్నరప్‌గా నిలిచిన మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయి శ్రీ

ఈ సీజన్‌లో మాస్టర్‌చెఫ్ ఇండియా తొలిసారిగా జోడీ ఫార్మాట్ ను ప్రవేశపెట్టగా, తల్లి–కూతురు జోడీగా పాల్గొన్న సాయి శ్రీ, ఆమె తల్లి చందన

దేశవ్యాప్తంగా వేలాది మంది పాల్గొన్న ఈ పోటీలో, తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొని టాప్–12, టాప్–5 దశలను దాటుకుని, టాప్–2లో స్థానం సంపాదించి రన్నరప్‌గా నిలిచిన తల్లి, కూతురు సాయి శ్రీ, చందన జోడీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana girl becomes runner-up in MasterChef India 9

You cannot copy content of this page

Scroll to Top