Trinethram News : ‘వృషకర్మ‘ మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేజీపై ఏర్పాటు చేసిన కుర్చీలో నాగ చైతన్య కూర్చోగానే అది ఒక్కసారిగా వంగిపోయింది. దీంతో చైతూ వెనక్కి పడిపోయారు. వెంటనే ఆయన తేరుకుని పైకి లేచారు.
హీరోకు దెబ్బలు తగిలాయేమోనని మూవీ యూనిట్ కంగారుపడింది. నిర్వాహకులపై కాస్త అసహనం వ్యక్తం చేసిన చైతూ మరో కుర్చీలో కూర్చొని మీడియాతో మాట్లాడారు•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


