Fatal Accident : CCTV విజువల్స్: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : ఛత్తీస్గఢ్లో ఇవాళ జరిగిన ప్రమాదం విజువల్స్ SMలో వైరల్గా మారాయి. ఓ లారీ డివైడర్ దాటుకొని వచ్చి మరోవైపు వేగంగా వెళ్తున్న స్కార్పియోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా నలుగురు వ్యక్తులు చనిపోయారు.

రోడ్డుపై లారీలు ఆపడమే ఘటనకు కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. వాటిని దగ్గరికి వచ్చాక గమనించిన ఓ లారీ డ్రైవర్ సడన్గా కుడివైపు తిప్పడంతోనే వెనకాల ఉన్న లారీ అదుపుతప్పిందని చెబుతున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CCTV Visuals: Fatal Accident

You cannot copy content of this page

Scroll to Top