Inter Exams : ఇంటర్ పరీక్షలు.. 19 మంది గైర్హాజరు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 25 , త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్షకు మొత్తం 283 మంది విద్యార్థులకు గాను 264 మంది హాజరైనట్టు సీ ఎస్ పాండు రంగయ్య తెలిపారు.
19 మంది విద్యార్తులు గైర్హాజరు అయ్యారు.అని పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Inter exams.. 19 students absent.

You cannot copy content of this page

Scroll to Top