Trinethram News : తమిళనాడులోని శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిషుడు రామకృష్ణన్కు 200 ఏళ్ల జైలు శిక్ష, ₹2L జరిమానా విధించింది.
అలాగే బాధితులకు ₹10L చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 14, 17 ఏళ్ల కూతుళ్లు సరిగ్గా చదవడం లేదంటూ తల్లి వారిని 2021లో జ్యోతిషుడి దగ్గరికి తీసుకెళ్లింది. అతను పరిహారం పేరుతో బాలికలపై అఘాయిత్యం చేశాడు•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


