జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : వెలగుమట్ల వినోబా నగర్ భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతలు… నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసుల మోహరింపు… రేవంతన్న, సీనన్న అని ఓటు వేసినందుకు తగిన శాస్తి అయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులు

కవరేజ్ కోసం వెళ్తున్న మీడియా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు… మీడియాకు అనుమతి లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటున్న పోలీస్ అధికారులు

అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నామని అర్ధంతరంగా వెళ్లిపోమ్మంటే తమ బ్రతుకు ఏంటని బాధితుల ఆవేదన… పోలీసులను ప్రతిఘటించేందుకు కర్రలతో సిద్ధమైన నిర్వాసిత కాలనీ యువకులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive operation in Khammam city outskirts

You cannot copy content of this page