Terrorist Conspiracy : చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్ర

TRINETHRAM NEWS

హైదరాబాద్ : హైదరాబాద్‌లో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల అనుమానం.

జైలులోని కొందరు ఖైదీలు ములాఖత్‌లకు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులకు ప్రణాళికల గురించి చర్చించినట్లు సమాచారం. ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాలపై పోలీసుల నిఘా.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Terrorist conspiracy in Chanchalguda Jail Mulakhats

You cannot copy content of this page

Scroll to Top