Half-day Schools : మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

TRINETHRAM NEWS

Trinethram News : మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ… 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత.

పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:
▪️ మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ
▪️ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు.

వేసవి సెలవులు:
▪️ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
▪️ జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం.

రంజాన్ ప్రత్యేక వెసులుబాటు:
▪️ ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు
▪️ ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
▪️ మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ

  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Half-day schools from March 16

You cannot copy content of this page

Scroll to Top