TRINETHRAM NEWS

ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి

ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు

సన్నాహాలు షురూ చేసిన రాష్ట్ర బీజేపీ

25 జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజన

ఐదు క్లస్టర్లకు ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిల నియామకం

25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంయోజకులు, ప్రభారీల నియామకం