మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మంగళితండా లో దారుణం…. అత్తను చంపిన అల్లుడు.. అర్ధరాత్రి మద్యం మత్తు లో అన్న కు పిల్లనిచ్చిన అత్త, మామకు కరంట్ షాక్ పెట్టిన తమ్ముడు రాజేష్…
అత్త కౌసల్య (48) మృతి… తప్పించుకున్న మామ అజ్మీరా రాందాసు ,… అన్న రమేష్ కు రెండో పెళ్లి జరగడం వలన ఆస్థి తనకి దక్కధనే అక్కసు తో పెళ్లి చేసిన అత్త మమలను వదినను చంపేందుకు యత్నం……
అడ్డువచ్చిన అన్న భార్యపై కత్తితో దాడి.. హాస్పిటల్ కు తరలింపు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు… సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ తిరుపతిరావు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


