T20 World Cup : భారత్‌తో మ్యాచ్‌పై పాక్‌కు 24 గంటల డెడ్‌లైన్‌

TRINETHRAM NEWS

Trinethram News : టీ20 ప్రపంచ కప్‌ 2026 (T20 World Cup)లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

భారత్, పాక్‌ మ్యాచ్‌ (IND vs PAK)ను ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఐసీసీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pakistan has 24 hours to play India!

You cannot copy content of this page

Scroll to Top