New Patta Passbook Distribution : రైతులకు కొత్త పట్టాలు పాస్ బుక్ పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 6: నెల్లూరు జిల్లా:కొత్తపల్లి.. కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్, మొగిలి వెంకటేశ్వర్లు, కావలి ఆర్డిఓ వంశీకృష్ణ,కావలి ఎమ్మార్వో శ్రావణ్ కుమార్, గ్రామ పార్టీ నాయకులతో కలిసి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కు పత్రాలను రైతులకు అందజేసి ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Patta Passbook Distribution to Farmers

You cannot copy content of this page

Scroll to Top