జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 27 at 12.02.51 PM

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా….మైలవరం

లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం.

చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని గా సమాచారం

కళాశాల లోపలికి వెళ్ళిన పోలీసులు

యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించడంతో బలపడుతున్న అనుమానాలు

మీడియాని లోపలికి అనుమతించని సెక్యూరిటీ

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

You cannot copy content of this page