Pawan, Chandrababu Meeting : ముగిసిన భేటీ.. కీలక అంశాలపై చర్చ

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి : నాలుగు : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ సుమారు రెండున్నర గంటలపాటు కీలక అంశాలపై చర్చించారు.

కుల రాజకీయాలను వైసిపి రెచ్చగొడుతోందని , ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు నేతలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహం పై అదేవిధంగా త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలపైన చంద్రబాబు, పవన్ ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The meeting concluded.. Discussion on key issues

You cannot copy content of this page

Scroll to Top